Jalumuru: జలుమూరు మండలంలో కూటమిలోకి 50 కుటుంబాలు చేరిక!
Jalumuru: జలుమూరు మండలం హుస్సేన్‌పురం పంచాయతీ మాజీ సర్పంచ్ బలగ అర్జునరావుతో పాటు 50 కుటుంబాలు కూటమిలో చేరిక. ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్న నాయకులు.
Jalumuru: జలుమూరు మండలంలో కూటమిలోకి 50 కుటుంబాలు చేరిక!
Jalumuru: శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలంలో వైఎస్సార్‌సీపీకి షాక్ టీడీపీలోకి తాజా మాజీ సర్పంచ్ బలగ అర్జునరావు గారు మరియు మాజీ వార్డ్ సభ్యులు పేరాడ ధర్మారావు గారితో పాటు 50 కుటుంబాలు చేరిక. ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి గారి సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు.
జలుమూరు మండలం, హుస్సేన్ పురం పంచాయతీ చెందిన పలువురు వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో చేరారు.హుస్సేన్ పురం పంచాయతీ చెందిన తాజా మాజీ సర్పంచ్ బలగ అర్జునరావు గారు మరియు మాజీ వార్డు సభ్యులు పేడాడ ధర్మారావు బలగ రమణ, బలగ శ్రీను, బలగ అప్పలస్వామి.
హనుమంతు అప్పలనాయుడు వారితో పాటు 50 కుటుంబాలు వైఎస్సార్‌సీపీని వీడి ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి గారి సమీక్షంలో టీడీపీకి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




