Kanchili: ఘనంగా తెదేపా మండల అధ్యక్షుడు మాదిన రామారావు జన్మదిన వేడుకలు
Kanchili: కంచిలి తెదేపా మండల అధ్యక్షుడు మాదిన రామారావు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. నాయకులు, కార్యకర్తలు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
Kanchili: ఘనంగా తెదేపా మండల అధ్యక్షుడు మాదిన రామారావు జన్మదిన వేడుకలు
కంచిలి: కంచిలి తెదేపా కంచిలి మండల అధ్యక్షులు మాదిన రామారావు జన్మదిన వేడుకలను గురువారం పెద్ద శ్రీరాంపురంలోని ఆయన స్వగృహంలో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా పెద్దకొజ్జిరి మాజీ సర్పంచ్ బొడ్డ రాంకుమార్, పాశాల తిరుమలరావు, జై రామ్ , బాలకనారాయణమూర్తి, పాశాల కృష్ణారావు, సురేంద్ర, బొడ్డ ప్రసాద్, బాలక పవన్, తదితర పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని మాదిన రామారావుకు పుష్పగుచ్ఛాలు అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నాయకులు, కార్యకర్తలతో ఆయన ఆత్మీయంగా గడిపారు.




