Kanchili: కంచమ్మతల్లి ఆలయంలో అఖండ దీపారాధన.. శరన్నవరాత్రి వేడుకలు!

Kanchili: శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలంలో ఉన్న ప్రసిద్ధ కంచమ్మతల్లి దేవస్థానంలో దేవీ శరన్నవరాత్రి వేడుకల్లో భాగంగా అఖండ దీపారాధన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.

G.RAMBABU, SOMPET
Published on: 11 Oct 2026 1:40 PM IST
Kanchili
X

Kanchili: కంచమ్మతల్లి ఆలయంలో అఖండ దీపారాధన.. శరన్నవరాత్రి వేడుకలు!

Kanchili: కంచిలి మండలంలోని ప్రసిద్ధ కంచమ్మతల్లి దేవస్థానంలో దేవీ శరన్నవరాత్రుల పూజ సందర్భంగా అఖండ దీపారాధన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ పవిత్ర కార్యక్రమంలో ఆలయ అధికారులు, కమిటీ సభ్యులు, స్థానిక భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల భక్తిశ్రద్ధల నడుమ ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేసింది.

G.RAMBABU, SOMPET

G.RAMBABU, SOMPET