Pathapatnam: పాతపట్నంలో సర్పంచ్ స్వతంత్ర అభ్యర్థి రాజారావు మాస్టార్ దంపతుల ప్రచారం!
Pathapatnam: శ్రీకాకుళం జిల్లా పాతపట్నం సర్పంచ్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా నల్లి సుజాత రాజారావు ప్రచారం. రాజారావు మాస్టార్ ఆధ్వర్యంలో పలు కాలనీల్లో ఇంటింటికీ తిరుగుతూ సమస్యల పరిష్కారానికి హామీ.
Pathapatnam: పాతపట్నంలో సర్పంచ్ స్వతంత్ర అభ్యర్థి రాజారావు మాస్టార్ దంపతుల ప్రచారం!
Pathapatnam: పాతపట్నం నియోజకవర్గ కేంద్రంలో పాతపట్నం స్థానిక సర్పంచ్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈ రోజు దుర్గమ్మ గుడి వీధి, యశోద నగర్ 1,2,3 సంపంగి నగర్ 1,2,3,4, వీధులు పరిసర ప్రాంతాల్లో పర్యటించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా రాజారావు మాస్టారు ప్రతి ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తూ అందరితో మంచి చెడ్డలు తేలుకొని మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న సమస్యలను అడిగి తెలుసుకుని ప్రజలకు హామీ కల్పించారు. ఈ క్రమంలో భాగంగా పాతపట్నం తెదేపా సీనియర్ నాయకులు నల్లి రాజారావు మాస్టారు వారి సతీమణి నల్లి సుజాత అలాగే పాతపట్నం తెదేపా సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.




