Parvathipuram: వైయస్ఆర్సీపీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలిరావాలని మాజీ ఎమ్మెల్యే పిలుపు!

Parvathipuram: పార్వతీపురంలో నిర్వహించనున్న మండల స్థాయి పార్టీ సమావేశం మరియు గుర్తింపు కార్డుల పంపిణీ కార్యక్రమ స్థలాన్ని మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు పరిశీలించారు.

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)
Published on: 28 Sept 2026 12:30 PM IST
Parvathipuram
X

Parvathipuram: వైయస్ఆర్సీపీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలిరావాలని మాజీ ఎమ్మెల్యే పిలుపు!

Parvathipuram: నేడు మధ్యాహ్నం 3 :30 గంటలకు పార్వతీపురం మండల స్థాయి పార్టీ సమావేశం మరియు పార్టీ గుర్తింపు కార్డులు పంపిణీ కార్యక్రమం కోసం సమావేశం స్థల పరిశీలనార్థం వెంకంపేట పంచాయతీ మాజీ సర్పంచ్ తీల్ల శివు నాయుడు నివాసం ముందు గల బహిరంగ ప్రదేశంలో సమావేశం జరుపుటకు నిచ్చయించడం అయినది అని మాజీ ఎమ్మెల్యే శ్రీ అలజంగి జోగారావు గారు స్వయాన స్థలాన్ని పరిశీలించి తెలుపడం జరిగినది.

కావున మండలం పరిధిలో గల 30 పంచాయతీల నుంచి వైసిపి శ్రేణులు పెద్ద సంఖ్యలో సమావేశానికి విచ్చేసిన విజయవంతం చేయాలని ఆయన పిలుపు ఇవ్వడం జరిగినది. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు జిల్లా, మండల నాయకులు పాల్గొన్నారు.

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)