Gouraveli: గౌరవెల్లి ప్రాజెక్టు భూ నిర్వాసితుడికి నష్టపరిహారం చెక్కు అందజేత

Gouraveli: సిద్దిపేట జిల్లా గౌరవెల్లి ప్రాజెక్టు ఎడమ కాలువ బాధితుడు గుజ్జుల రాంభూపాల్ రెడ్డికి నష్టపరిహారం చెక్కును అందజేసిన ఆర్డీవో రామ్మూర్తి.

CH SRINIVAS, HUSNABAD
Published on: 12 Nov 2026 4:08 PM IST
Gouraveli
X

Gouraveli: గౌరవెల్లి ప్రాజెక్టు భూ నిర్వాసితుడికి నష్టపరిహారం చెక్కు అందజేత

గౌరవెల్లి: సిద్దిపేట జిల్లా గౌరవెల్లి ప్రాజెక్టు ఎడమ కాలువ నిర్మాణంలో భాగంగా భూమి, పైపులైన్, బావి నష్టపోయిన భూ నిర్వాసితుడు గుజ్జుల రాంభూపాల్ రెడ్డికి నష్టపరిహారం చెక్కును అందజేశారు. ఈ మేరకు ఆర్డీవో రామ్మూర్తి తన చేతుల మీదుగా గుజ్జుల రాంభూపాల్ రెడ్డికి నష్టపరిహారం చెక్కును అందజేశారు.

ప్రాజెక్టు నిర్మాణంలో భూములు, ఆస్తులు కోల్పోయిన బాధితులకు నష్టపరిహారం అందించే ప్రక్రియలో భాగంగా ఈ చెక్కును పంపిణీ చేశారు.

CH SRINIVAS, HUSNABAD

CH SRINIVAS, HUSNABAD