Cheriyal: కొమురవెల్లి మల్లన్నను దర్శించుకున్న ప్రొఫెసర్ కోదండరాం!
Cheriyal: సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారిని ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Cheriyal: కొమురవెల్లి మల్లన్నను దర్శించుకున్న ప్రొఫెసర్ కోదండరాం!
Cheriyal: సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలం లోని కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారిని శాసనమండలి సభ్యులు ప్రొఫెసర్ కోదండరాం కుటుంబ సమేతంగా దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ అర్చకులు స్వామివారి ప్రసాదం శేష వస్త్రాలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో దేవాలయ సహాయ కార్యనిర్వహణాధికారి బుద్ధి శ్రీనివాస్, పర్యవేక్షకులు నీల చంద్రశేఖర్ ప్రధాన అర్చకుడు మల్లికార్జున్ తదితరులు పాల్గొనినారు.




