Siddipet: ఇంటి మ్యుటేషన్‌కు లంచం డిమాండ్..ఏసీబీకి చిక్కిన పంచాయతీ కరోబార్!

Siddipet: సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలం జక్కాపూర్‌లో రూ. 15 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌‌గా పట్టుబడిన పంచాయతీ కరోబార్ సంతోష్.

RAJU, SIDDIPET
Published on: 6 Oct 2026 4:40 PM IST
Siddipet
X

Siddipet: ఇంటి మ్యుటేషన్‌కు లంచం డిమాండ్..ఏసీబీకి చిక్కిన పంచాయతీ కరోబార్!

Siddipet: ఇంటి మోటేషన్ కోసం లంచం డిమాండ్ చేసి ఏసీబీకి పట్టుబడ్డ సంఘటన నారాయణరావుపేట మండలం జక్కాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే జక్కాపూర్ గ్రామానికి చెందిన కయ్యాల కిషన్ రెడ్డి తన తండ్రి మరణించడంతో తన తండ్రి పేరు పై ఉన్న ఇల్లు ను తన పేరుపై మోటివేషన్ చేయడానికి గ్రామపంచాయతీ కరోబర్ మాట్ల సంతోష్ 15వేల రూపాయలు డిమాండ్ చేశారు.

దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించగా పథకం ప్రకారం వల పన్ని కరోబార్ సంతోష్ ను ఈరోజు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

RAJU, SIDDIPET

RAJU, SIDDIPET