Cheriyal: కుడి చెరువుకట్ట వద్ద వేడుకలకు సర్వం సిద్ధం సౌకర్యాలపై ఎమ్మెల్యే ఆదేశాలు!
Cheriyal: సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణంలోని కుడి చెరువుకట్ట వద్ద బతుకమ్మ సంబరాల ఏర్పాట్లను జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి స్వయంగా పరిశీలించారు.
Cheriyal: కుడి చెరువుకట్ట వద్ద వేడుకలకు సర్వం సిద్ధం సౌకర్యాలపై ఎమ్మెల్యే ఆదేశాలు!
Cheriyal: సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణ కేంద్రంలోని కుడి చెరువుకట్టపై బతుకమ్మ సంబరాల నిర్వహణకు జరుగుతున్న ఏర్పాట్లను జనగామ శాసనసభ్యులు పల్లా రాజేశ్వర్ రెడ్డి పరిశీలించారు.
బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించేందుకు చేపడుతున్న ఏర్పాట్లను పరిశీలించి, కార్యక్రమానికి వచ్చే మహిళలకు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన సౌకర్యాలు కల్పించడంపై దృష్టి సారించారు. బతుకమ్మ సంబరాలను విజయవంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని సూచించారు.
ఈ కార్యక్రమం లో మున్సిపల్ కమిషనర్ అభిలాష్ చైర్మన్ ముస్త్యాల అరుణ బాలయ్య వైస్ చైర్మన్ మేడిశెట్టి ఉమా శ్రీధర్ కౌన్సిలర్లు నిమ్మ సుప్రజా గీతాంజలి సదానందం సురేష్ MD ఇజాజ్.




