Koheda: కోహెడ మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని బీజేపీ ధర్నా!
Koheda: సిద్దిపేట జిల్లా కోహెడ మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో. మాట్లాడిన జిల్లా ప్రధాన కార్యదర్శి.
Koheda: కోహెడ మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని బీజేపీ ధర్నా!
Koheda: సిద్దిపేట జిల్లా కోహెడ మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు, కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.
అనంతరం మీడియాతో మాట్లాడిన బీజేపీ సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి ఖమ్మం వెంకటేశం మాట్లాడుతూ కోహెడ మండలాన్ని కరువు మండలంగా ప్రకటించి, రైతులు, ప్రజలకు న్యాయం చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండలంలోని పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని ప్రభుత్వం తక్షణమే స్పందించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




