Akbarpet: అక్బర్‌పేట భూంపల్లిలో ఇందిరా గాంధీ వర్ధంతి

Akbarpet: అక్బర్‌పేట భూంపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ 42వ వర్ధంతిని ఘనంగా నిర్వహించి నివాళులర్పించారు.

KARUNAKAR,	DUBBAK
Published on: 31 Oct 2026 3:23 PM IST
Akbarpet
X

Akbarpet: అక్బర్‌పేట భూంపల్లిలో ఇందిరా గాంధీ వర్ధంతి

సిద్దిపేట జిల్లా: అక్బర్ పేట భూంపల్లి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా ఇందిరాగాంధీ గారి 42వ వర్ధంతి సందర్బంగా ఘనంగా నివాళులర్పించడం జరిగింది.

సిద్దిపేట్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఏలూరి కమలాకర్ మాట్లాడుతూ. భారతదేశ మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రి ఉక్కు మహిళ భారతరత్న శ్రీమతి స్వర్గీయ ఇందిరాగాంధీ గారి 42వ జయంతి సందర్భంగా అక్బర్పేట బొంపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ కుటుంబ సభ్యులతో ఘన నివాళులర్పించడం జరిగింది.

ఇందిరా గాంధీ గారు దేశం కోసం నూతన సంస్కరణలకు ఆధ్వనం పోసిన మహిళగా ఆధునిక భారతనిర్మాణానికి పునాదులు వేసిన ఉక్కు మహిళ గా పేదరిక నిర్ములన కు పెద్ద పిటా వేసిన ధైర్య శాలిగా గుర్తింపు పొందారు.

ఇందిరాగాంధీ అనే పేరు స్ఫూర్తిదాయకం ఆమె ఆశయాలను ఆలోచనలను కొనసాగిస్తూ ఆమె దేశం కోసం మన ప్రజా సేవలో ఉంటూ దేశ సేవలోనే ప్రాణాలు అర్థించారు అన్నారు. ఈ కార్యక్రమంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

KARUNAKAR,	DUBBAK

KARUNAKAR, DUBBAK