Husnabad: జాతీయ సాఫ్ట్‌బాల్ పోటీలకు హుస్నాబాద్ విద్యార్థిని అఖిల

Husnabad: భటిండాలో నవంబర్ 24 నుంచి 44వ జాతీయ జూనియర్ సాఫ్ట్‌బాల్ పోటీలు; తెలంగాణ బాలికల జట్టుకు హుస్నాబాద్ విద్యార్థిని బానోత్ అఖిల ఎంపిక.

CH SRINIVAS, HUSNABAD
Published on: 22 Nov 2026 5:50 PM IST
Husnabad
X

Husnabad: జాతీయ సాఫ్ట్‌బాల్ పోటీలకు హుస్నాబాద్ విద్యార్థిని అఖిల

హుస్నాబాద్‌: హుస్నాబాద్‌కు చెందిన బానోత్ అఖిల తెలంగాణ బాలికల జట్టు తరఫున జాతీయ జూనియర్ సాఫ్ట్‌బాల్ పోటీలకు ఎంపికైంది. ఈ నెల 24 నుంచి 28 వరకు పంజాబ్‌లోని భటిండాలో జరగనున్న 44వ జాతీయ ఛాంపియన్‌షిప్‌లో అఖిల పాల్గొననుంది.

రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయికి ఎంపికైన అఖిలను మల్‌చెరువు తండా కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు గుగులోతు శ్రీనివాస్ అభినందించారు. జాతీయ స్థాయిలోనూ రాణించి గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

CH SRINIVAS, HUSNABAD

CH SRINIVAS, HUSNABAD