Dubbak: వివాహానికి హాజరైన దుబ్బాక కాంగ్రెస్ ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి!
Dubbak: కొంపల్లి హైందవ గౌరీక్ కన్వెన్షన్ హాల్లో జరిగిన వివాహ వేడుకకు దుబ్బాక కాంగ్రెస్ ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి గురువారం హాజరయ్యారు.
Dubbak: వివాహానికి హాజరైన దుబ్బాక కాంగ్రెస్ ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి!
Dubbak: కొంపల్లి హైందవ గౌరీక్ కన్వెన్షన్ హాల్లో దుబ్బాక చేల్లాపూర్ గ్రామ వాస్తవ్యులు మహిపాల్ రెడ్డి కుమారుని వివాహ వేడుకకు దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి గారు హాజరయ్యారు.ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదించి, వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, ఆనందంగా సాగాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో తొగుట మార్కెట్ కమిటీ చైర్మన్ చెరుకు విజయ్ రెడ్డి (అమర్), దుబ్బాక మార్కెట్ కమిటీ చైర్మన్ కొంగరి రవి, దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త సోలిపేట ప్రసాద్ రెడ్డి, దుబ్బాక మండల అధ్యక్షులు కడుదురి నరేందర్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు మల్లుగారి రామచంద్ర రెడ్డి, కొండె గోపాల్ రెడ్డి, ఏం.సి. డైరెక్టర్ మట్ట కిషన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, రాజనర్సింహరెడ్డి, కొత్త మైపాల్ రెడ్డి, కోమటిరెడ్డి పద్మా రెడ్డి గార్లు తదితరులు పాల్గొన్నారు.




