Cherial: భైరాన్ పల్లి అమరులకు నివాళులర్పించిన సీపీఎం రాఘవులు!

Cherial: తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా సిద్దిపేట జిల్లా దూల్మిట్ట మండలం భైరాన్ పల్లిలో అమరులస్తూపానికి సీపీఎం పొలిటి బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు నివాళులర్పించారు.

CHANDRAREDDY,	CHERIYAL
Published on: 17 Sept 2026 2:02 PM IST
Cherial
X

Cherial: భైరాన్ పల్లి అమరులకు నివాళులర్పించిన సీపీఎం రాఘవులు!

Cherial: తెలంగాణ విమోచన దినోత్సవం సందర్బంగా ఈ రోజు సిద్దిపేట జిల్లా దూల్మిట్ట మండలం భైరాన్ పల్లి గ్రామంలో అమరవీరుల స్తూపనికి పూలమాల వేసి నివాళులర్పించి సిపిఎం పొలిటి బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు.

1947ఆగస్టు 17వ హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనమైన రోజు దేశం మొత్తాన్ని ముక్కలుగా చేసి బ్రిటిష్ వారు ప్రయత్నం చేసినప్పుడు దేశవ్యాప్తంగా విరోచిత పోరాటాలు రైతాంగ పోరాటాలు చేశారు వారి పర్యవసాంగానే 556 సంస్థానాలు భారతదేశంలో విలీనం చేయడం జరిగింది విలీనం చేయడానికి నిరాకరించిన నిజాం నావాబు మెడలు వంచి తెలంగాణ హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేయడానికి కమ్యూనిస్టు పార్టీ విరోచక పోరాటాలు చేసింది దాని ఫలితంగానే ఈనాడు విలీనం జరిగింది నిజాం నవాబు ప్రభుత్వానికి పోరాటంగా ఎదురు తిరిగిన చాలామంది సాయుధ పోరాట వీరులను ఒకేరోజు భైరాన్ పల్లి లో కూటిగల్ గ్రామాలలో కలుపుకొని 118 మంది ప్రాణాలను కోల్పోయారు వారిని స్మరించుకోవడానికి ఈ రోజు భైరాన్ పల్లి అమరవీరుల స్థూపానికి నివాళులర్పించడం జరిగిందన్నారు.

CHANDRAREDDY,	CHERIYAL

CHANDRAREDDY, CHERIYAL