Cherial: చేర్యాలలో ఎంపీడీఓ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం

Cherial: సిద్దిపేట జిల్లా చేర్యాల మండల కేంద్రంలో ఎంపీడీఓ అధ్యక్షతన మండల సభ నిర్వహించి గ్రామాల సమస్యలు, అభివృద్ధి పనులు, పథకాల అమలుపై సమీక్షించారు.

CHANDRAREDDY,	CHERIYAL
Published on: 31 Oct 2026 2:40 PM IST
Cherial
X

Cherial: చేర్యాలలో ఎంపీడీఓ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం

చేర్యాల: సిద్దిపేట జిల్లా చేర్యాల మండల కేంద్రంలో ఎంపీడీఓ అధ్యక్షతన మండల సభ నిర్వహించారు. ఈ సమావేశానికి సంబంధిత శాఖల అధికారులు, మండలంలోని సర్పంచులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో నెలకొన్న సమస్యలు, అభివృద్ధి పనులు, ప్రభుత్వ పథకాల అమలు తీరుపై చర్చించారు గ్రామాల అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలు, ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు సమన్వయంతో పనిచేయాలని సమావేశంలో సూచించారు.

CHANDRAREDDY,	CHERIYAL

CHANDRAREDDY, CHERIYAL