Cherial: చేర్యాలలో డయాగ్నస్టిక్ సెంటర్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే పల్లా

Cherial: చేర్యాల పాత బస్టాండ్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన ప్రైవేట్ డయాగ్నస్టిక్ సెంటర్‌ను జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రారంభించి శుభాకాంక్షలు తెలిపారు.

CHANDRAREDDY,	CHERIYAL
Published on: 13 Nov 2026 2:06 PM IST
Cherial
X

Cherial: చేర్యాలలో డయాగ్నస్టిక్ సెంటర్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే పల్లా

చేర్యాల: చేర్యాల పాత బస్టాండ్ వద్ద ప్రవేట్ డయాగ్నిక్ సెంటర్ ప్రారంభించారు. ఇలాంటి సెంటర్ వలన ప్రజల కు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని నాణ్యమైన సేవలు అందిస్తూ ప్రజల మన్ననలు పొందాలని వారు సూచించారు.

ఈ సందర్బంగా డయాగ్నిసెంటర్ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ ముస్త్యాల అరుణ బాల్ నర్సయ్య వైస్ చైర్మన్ మేడిశెట్టి ఉమా శ్రీధర్ కౌన్సిలర్స్ నిమ్మ సుప్రజా గీతాంజలి సదానందం రమేష్ తదితరులు పాల్గొన్నారు

CHANDRAREDDY,	CHERIYAL

CHANDRAREDDY, CHERIYAL