Dubbak: దుబ్బాకలో ఘనంగా చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ – 2026 పోస్టర్ ఆవిష్కరణ
Dubbak: దుబ్బాక మండలంలో చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ – 2026 పోస్టర్ను ఎంఈఓ ప్రభుదాస్ ఆవిష్కరించారు. నవంబర్ 12న పాఠశాల, 21న మండల స్థాయి పోటీలు జరుగుతాయి.
Dubbak: దుబ్బాకలో ఘనంగా చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ – 2026 పోస్టర్ ఆవిష్కరణ
Dubbak: విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం, సృజనాత్మక ఆలోచన, పరిశోధనాత్మక ఆసక్తిని పెంపొందించడంతో పాటు వారిలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడమే లక్ష్యంగా జన విజ్ఞాన వేదిక (JVV) ఆధ్వర్యంలో నిర్వహించే చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ – 2026 పోటీలకు సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలో ఏర్పాట్లు చేపట్టారు.
ఈ సందర్భంగా చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ పోస్టర్లను దుబ్బాక మండల విద్యాధికారి శ్రీ జె. ప్రభుదాస్ గారు, జడ్పీజిహెచ్ఎస్ దుబ్బాక ప్రధానోపాధ్యాయులు శ్రీ పి. భూపాల్ గారు ఆవిష్కరించారు.
ఈ పోటీలు పాఠశాల స్థాయిలో నవంబర్ 12, 2026 (గురువారం) రోజున పాఠశాల స్థాయిలో నిర్వహించాలి. పాఠశాల స్థాయిలో విజేతలైన విద్యార్థులతో మండల స్థాయి పోటీలు నవంబర్ 21, 2026 (శనివారం), ఉదయం 10 గంటలకు TSMS లచ్చపేట నందు నిర్వహించబడతాయి.
దుబ్బాక మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గవర్నమెంట్ పాఠశాలలో టి జి ఎం ఎస్ కేజీబీవీ రెసిడెన్షియల్ మరియు ప్రైవేట్ పాఠశాలల నుంచి 8, 9, 10వ తరగతుల ఆంగ్ల మాధ్యమానికి చెందినడి.




