Siddipet: సిద్దిపేట జిల్లాలో అక్రమ పిడిఎస్ బియ్యం సీజ్!
Siddipet: సిద్దిపేట అక్బర్ పేట భూంపల్లి మండలం మోతె గ్రామంలోని భారతి ఇండస్ట్రీస్‌పై విజిలెన్స్ అధికారులు దాడి చేసి, భారీగా PDS బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.
Siddipet: సిద్దిపేట జిల్లాలో అక్రమ పిడిఎస్ బియ్యం సీజ్!
Siddipet: సిద్దిపేట జిల్లాలోని అక్బర్ పేట భూంపల్లి మండలం మోతె గ్రామ శివారులోని భారతి ఇండస్ట్రీస్ పైన మా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్‌మెంట్ సిఐ అజయ్ బాబు లోకల్ డిటీస్ తో కలిసి రైడ్ చేయడం జరిగింది.
రంగారెడ్డి జిల్లా, ఇబ్రహీంపట్నం మండలం, మంగళపల్లి గ్రామ పరిధిలోని న్యూ బన్సల్ రైస్ ఇండస్ట్రీస్‌లో ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS) ద్వారా పేద ప్రజలకు సరఫరా చేయాల్సిన బియ్యాన్ని అక్రమంగా కొనుగోలు చేసి నిల్వ ఉంచుతున్నారనే ఆరోపణలపై సివిల్ సప్లైస్ ఎన్‌ఫోర్స్‌మెంట్ మరియు టాస్క్‌ఫోర్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు.
తనిఖీల్లో, సదరు రైస్ మిల్లులో సుమారు 50 కిలోల బరువున్న 677 బియ్యం బస్తాలు, 25 కిలోల బరువున్న 101 బియ్యం బస్తాలు ఉన్నట్లు గుర్తించారు. అదేవిధంగా, అక్కడికి వచ్చిన టాటా లారీలో 50 కిలోల బరువున్న 51 బియ్యం బస్తాలు ఉన్నట్లు గుర్తించారు. సదరు లారీ నంబరు TS-03-UB-3399.తనిఖీల సందర్భంగా బియ్యం నమూనాలను సేకరించారు.




