Siddipet: చన్లాపూర్ ప్రభుత్వ వెటర్నిటీ కాలేజీ ప్రిన్సిపాల్ రాజేందర్ ప్రథమ సంవత్సరం విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తిస్తూ, మెసేజ్లతో వేధిస్తున్నారనే ఆరోపణలు కలకలం రేపాయి.