Hyderabad: అక్కినేని నాగార్జున 100వ సినిమా 'కింగ్ 100'లో నటిస్తున్న ప్రముఖ నటి టబు. టబు పుట్టినరోజు సందర్భంగా ఆమె పాత్ర గ్లింప్స్ విడుదల చేసిన చిత్రయూనిట్.