Amalapuram: అమలాపురం వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత తోట శ్రీను జనసేనలో చేరిక!

Amalapuram: అమలాపురంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి షాక్. సీనియర్ నేత తోట శ్రీను జనసేనలో చేరిక. కండువా కప్పి ఆహ్వానించిన కూటమి చైర్మన్ అభ్యర్థి నల్లా శ్రీధర్.

SURESH, AMALAPURAM
Published on: 26 Oct 2026 12:20 PM IST
Amalapuram
X

Amalapuram: అమలాపురం వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత తోట శ్రీను జనసేనలో చేరిక!

Amalapuram: అమలాపురం పట్టణానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత తోట శ్రీను ఆ పార్టీని వీడి జనసేన పార్టీలో చేరారు. ఈ కూటమి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి,జనసేన పార్టీ సీనియర్ నేత నల్లా శ్రీధర్ ఆయనకు జనసేన కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా తోట శ్రీను మాట్లాడుతూ జనసేన పార్టీ విజయానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు,జనసేన కార్యకర్తలు తదితరులు అధికసంఖ్యలో పాల్గొన్నారు.

SURESH, AMALAPURAM

SURESH, AMALAPURAM