Amalapuram: విచ్చేసిన కాకినాడ పార్లమెంట్ ఇంచార్జ్ చలమలశెట్టి సునీల్!

Amalapuram: అంబేద్కర్ కోనసీమ విఘ్నేశ్వర స్వామి ఆలయంలో పారిశ్రామికవేత్త చలమలశెట్టి సునీల్‌ను మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సత్కరించిన కో-ఆర్డినేటర్ శ్రీకాంత్.

SURESH, AMALAPURAM
Published on: 27 Sept 2026 12:37 PM IST
Amalapuram
X

Amalapuram: విచ్చేసిన కాకినాడ పార్లమెంట్ ఇంచార్జ్ చలమలశెట్టి సునీల్!

Amalapuram: అమలాపురం నియోజకవర్గానికి విచ్చేసిన ప్రముఖ పారిశ్రామికవేత్త, కాకినాడ పార్లమెంట్ ఇంచార్జ్ చలమలశెట్టి సునీల్ ని అయినవిల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి ఆలయంలో మర్యాదపూర్వకంగా కలసి, దుశ్శాలువ కప్పి మర్యపూర్వకంగా కలిసిన అమలాపురం నియోజకవర్గ కో-ఆర్డినేటర్ డాక్టర్ పినిపే శ్రీకాంత్ మరియు వైస్సార్సీపీ నేతలు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ,పి.ఏ.సి. సభ్యులు తోట త్రిమూర్తులు,యువ నాయకులు జక్కంపూడి గణేష్ గన్నవరం నియోజకవర్గ కో ఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావు,మానే దుర్గ ,గుమ్మళ్ళ సురేష్,గుద్దటి నాగరాజు,యళ్ళ చిన్న తదితరులు పాల్గొన్నారు.

SURESH, AMALAPURAM

SURESH, AMALAPURAM