Kothapeta: కొత్తపేటలో కూటమిలోకి వైఎస్సార్సీపీ నాయకుల చేరిక!
Kothapeta: కొత్తపేట నియోజకవర్గం వాడపాలెంలో ఊపందుకున్న చేరికలు. ఎమ్మెల్యే బండారు సత్యానందరావు సమక్షంలో కూటమిలో చేరిన పలువురు వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు.
Kothapeta: కొత్తపేటలో కూటమిలోకి వైఎస్సార్సీపీ నాయకుల చేరిక!
Kothapeta: కొత్తపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీలో చేరికల జోరు కొనసాగుతోంది. కొత్తపేట మండలం వాడపాలెం గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న ఎమ్మెల్యే బండారు సత్యానందరావు సమక్షంలో, కుడుపూడి వెంకటేశ్వరరావు మరియు కురచ బాల సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో పలువురు వైసీపీ ని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరికి ఎమ్మెల్యే సత్యానందరావు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
కుడుపూడి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో పార్టీలో చేరినవారు
వనుం నాగరాజు, కడలి ఏడుకొండలు, కడలి నాగరాజు, కడలి చిన్న త్రిమూర్తులు, దంగేటి రామకృష్ణ, కడలి తాతాజీ, దంగేటి నాగరాజు, దూనబోయిన ఏడుకొండలు, దంగేటి వి.వి. సత్యనారాయణ, దంగేటి లక్ష్మణరావు, దంగేటి శ్రీనివాసరావు, దూనబోయిన మాణిక్యాలరావు
దంగేటి ధర్మరాజు, కడలి రామలక్ష్మి, గుత్తుల శ్రీనివాసరావు, కడలి నాగభూషణం, కడలి లక్ష్మి కొప్పిశెట్టి లక్ష్మి, దంగేటి అనసూయ, దంగేటి లక్ష్మి కురచ బాల సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో పార్టీలో చేరిన వారు :-
కుడుపూడి కృష్ణారావు, గుత్తుల పెద సత్యనారాయణ, వాసంశెట్టి వెంకటేశ్వరరావు, చెల్లిబోయిన వెంకటరమణ, వాసంశెట్టి గోవిందరావు వాసంశెట్టి మహాలక్ష్మి, గుబ్బల సుబ్రహ్మణ్యం.
అగ్నికుల క్షత్రియులు
అంకాడి రాంబాబు, పంతాడి శ్రీను అంకాడి అన్నవరం, పొంతాడ కాంతారావు, పంతాడు సతీష్, కరప్రోలు నానాజీ, డొక్కాడ శ్రీను, కోలా లక్ష్మణ్, అంకాడి నాగరాజు, పంతాడి ధనరాజు, డొక్కాడ శ్రీనివాస్, డొక్కాడీ సూరిబాబు, పెమ్మాడి శ్రీనివాస్, పెమ్మాడి కాయ రాజు, మసకపల్లి ఓం నమశ్శివాయ, పెమ్మాడి వెంకటేష్, అంకాడి రామరాజు, డొక్కాడి మెషిన్, అంకాడి వీర వెంకటేశ్వరరావు.
అంకాడి శ్రీను, డొక్కాడి మాచరయ్య, కరుప్రోలు దుర్గారావు, అంకాడి సతీష్, కాలాడి శ్రీను, అంకాడి కాసులయ్య, అంకాడి కరుణ కుమార్, డొక్కాడి ధనుంజయ్, డొక్కాడి వెంకటరమణ, పంతాడి నాగరాజు, అంకాడి కొండలరావు, డొక్కాడి జీవన్ కుమార్? మసకపల్లి దుర్గాప్రసాద్, మల్లాడి గోవింద్, మల్లాడి రమేష్, పంతాడి చిన్నశ్రీను, పంతాడు వీరబాబు, పంతాడి అంజి రాముడు, పంతాడి దుర్గారావు, పంతాడి శ్రీరాములు, పంతాడి ఊదరాజు.




