P Gannavaram: పి.గన్నవరంలో గోదావరి నదిలో వీఆర్ఏల జలదీక్ష!
P Gannavaram: అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరంలో ఎన్నికల హామీలు నెరవేర్చాలని కోరుతూ వీఆర్ఏలు గోదావరి నదిలో జలదీక్ష చేపట్టారు.
P Gannavaram: పి.గన్నవరంలో గోదావరి నదిలో వీఆర్ఏల జలదీక్ష!
P Gannavaram: పి.గన్నవరంలో గోదావరిలో దిగి నిరసన తెలిపిన వీఆర్ఏలు ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చాలని జలదీక్ష. అంబేద్కర్ కోనసీమ జిల్లా పిగన్నవరంలో వీఆర్ఏల జలదీక్ష. గోదావరి నదిలో అర్ధనగ్నంగా దిగి నిరసన తెలిపిన వీఆర్ఏలు.
ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతూ గోదావరిలో దిగి నిరసన తెలిపిన వీఆర్ఏలు.ఎనిమిది రోజులుగా ఆందోళనలు చేస్తున్న వీఆర్ఏలు. ఒకపక్క వర్షం కురుస్తున్నప్పటికీ గోదావరి నదిలో తడుస్తూ పీకల్లోతు నీటిలో దిగి జల దీక్ష చేస్తున్న వీఆర్ఏలు.
వీఆర్ఏలకు పే స్కేల్ చేయాలని ,నామిని వీఆర్ఏలను వీఆర్ఏలుగా చేసి వీఆర్ఏలకు అర్హులైన వారికి ప్రమోషన్లు ఇవ్వాలని డిమాండ్ .తక్షణమే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ పి.గన్నవరం గోదావరి నదిలో అర్థనగ్నంగా జలదీక్ష చేస్తున్న వీఆర్ఏలు.




