Vadapalli: వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో వరుణ జపాలు!

Vadapalli: కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు సకాలంలో వర్షాలు కురవాలని కోరుతూ ప్రత్యేక వరుణ జపాలు.

TRIMURTULU, KOTHAPETA
Published on: 6 Oct 2026 9:45 AM IST
Vadapalli
X

Vadapalli: వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో వరుణ జపాలు!

Vadapalli: కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు దేవాదాయ ధర్మదాయ శాఖ ఆధ్వర్యంలో వరుణ జపాలు, వరుణ సూక్తులు కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు.

లోకకల్యాణం, సకాలంలో వర్షాలు కురిసి పాడిపంటలు సమృద్ధిగా పండాలని ఆకాంక్షిస్తూ ఆలయ అర్చకులు వేద మంత్రోచ్ఛారణలతో ప్రత్యేకంగా వరుణ జపాలు, వరుణ సూక్తులు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు,వేద పండితులు సిబ్బంది పాల్గొన్నారు.

TRIMURTULU, KOTHAPETA

TRIMURTULU, KOTHAPETA