Sakhinetipalli: సఖినేటిపల్లి లంకలో గుర్తు తెలియని మృతదేహం లభ్యం!
Sakhinetipalli: సఖినేటిపల్లి లంక గోదావరి నది సమీపంలో గుర్తు తెలియని పురుషుడి మృతదేహం లభ్యం. రాజోలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన సఖినేటిపల్లి పోలీసులు.
Sakhinetipalli: సఖినేటిపల్లి లంకలో గుర్తు తెలియని మృతదేహం లభ్యం!
Sakhinetipalli: డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా, సఖినేటిపల్లి మండలం, సఖినేటిపల్లి లంకలో గోదావరి నది సమీపంలో గుర్తు తెలియని మగ వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు సఖినేటిపల్లి ఎస్సై హరికోటి శాస్త్రి తెలిపారు. మృతదేహాన్ని రాజోలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. మృతుడి ఆచూకీ తెలిసినవారు సఖినేటిపల్లి పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని ఎస్సై సూచించారు.




