Pithapuram: పిఠాపురంలో గుర్తుతెలియని మృతదేహం లభ్యం!
Pithapuram: పిఠాపురం పాదగయ స్మశానవాటిక వద్ద 'రాజు' అని పచ్చబొట్టు ఉన్న సుమారు 55-60 ఏళ్ల వ్యక్తి మృతదేహం లభ్యమైంది; వివరాలకు పోలీసులను సంప్రదించండి.
Pithapuram: పిఠాపురంలో గుర్తుతెలియని మృతదేహం లభ్యం!
Pithapuram: పై ఫోటోలలో ఉన్న మగ వ్యక్తి శవము ది 02.10.2026 వ తేదీన గుర్తుతెలియని మృతదేహంగా పాదగయ స్మశానవాటికలో విశ్రాంతి షెడ్డు వద్ద లభ్యమైంది. మృతుడు వయస్సు*సుమారు 55 నుండి 60 సంవత్సరాల మధ్య ఉండవచ్చు.
గుర్తులు:మృతుడి కుడి చేతి దండ పై రాజు అని పచ్చ బొట్టు ఉన్నది.
దుస్తులు: బులుగు (నీలం) రంగు పై తెలుపు రంగుల అడ్డ సారల చొక్కా
నలుపు రంగు ట్రాక్ ప్యాంట్ నలుపు అండర్వేర్ ఎవరికైనా ఆచూకీ తెలిసిన యెడల పిఠాపురం టౌన్ పోలీసు వారికి ఈ క్రింద తెలిపిన ఫోన్ నంబర్లకు సమాచారం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము




