Annavaram: అన్నవరం సత్యదేవుని సన్నిధిలో మూడు రోజుల పాటు వరుణ యాగం!
Annavaram: రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని కోరుతూ కాకినాడ జిల్లా అన్నవరం సత్యదేవుని సన్నిధిలో వైభవంగా ప్రారంభమైన వరుణ యాగం.
Annavaram: అన్నవరం సత్యదేవుని సన్నిధిలో మూడు రోజుల పాటు వరుణ యాగం!
Annavaram: దేవాదాయ ,ధర్మాదాయ సూచనల ప్రకారం అన్నవరం సత్యదేవుని సన్నిధిలో మూడు రోజుల పాటు వరుణ యాగం. రాష్ట్రంలో సమృద్ధి గా వర్షాలు కురవాలని ,కరువు కాటకాలు లేకుండా రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుతూ వరుణ యాగం నిర్వహణ. ముందుగా ఆలయ రధపాత్ నందు ఋత్విక్కులతో ఋష్యశృంగ మహర్షి ప్రతిమతో ప్రదక్షిణ.




