Alamuru: ఆలమూరు మండలం మడికిలో యువకుడు మంగి రమేష్ అనుమానాస్పద మృతి!

Alamuru: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం మడికి గ్రామంలో మంగి రమేష్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంతో పోలీసులు హత్య కోణంలో దర్యాప్తు చేపట్టారు.

TRIMURTULU, KOTHAPETA
Published on: 1 Oct 2026 10:02 AM IST
Alamuru
X

Alamuru: ఆలమూరు మండలం మడికిలో యువకుడు మంగి రమేష్ అనుమానాస్పద మృతి!

Alamuru: ఆలమూరు మండలం మడికి గ్రామం నాగులపేట మల్లవన్న తోట వెళ్ళు మార్గంలో బ్రహ్మాజీ నర్సరీ దగ్గర అనుమానాస్పదంగా మంగి రమేష్(24) కాపు s/o శ్రీను అనే వ్యక్తి మృతి చెందాడు స్థానిక సమాచార ప్రకారం ఎస్సై నరేష్ పై అధికారులు డిఎస్పి మురళీమోహన్. సీఐ విద్యాసాగర్ లకు తెలియజేసి సిబ్బందితో హుటాహుటి నా సంఘటనా స్థలానికి వెళ్లారు.

సంఘటనా స్థలాన్ని పరిశీలించగా అనుమానాస్పద మృతా.హత్య అనే కోణంలో డాగ్ స్క్వాడ్. ఆర్ ఎస్ ఎప్ ఎల్. బృందాన్ని ఫోరెన్సిక్ నిపుణులు పర్యవేక్షణలో డీఎస్పీ.సీఐ. ఎస్సై. ఇన్వెస్టిగేషన్ వేగవంతం చేస్తున్నారు. పూర్తి దర్యాప్తు చేసి వివరాలు తెలియజేస్తామని ఎస్సై నరేష్ తెలియజేశారు.

TRIMURTULU, KOTHAPETA

TRIMURTULU, KOTHAPETA