Kunavaram: ఐదు పంచాయతీల్లో సీపీఎం అభ్యర్థులను గెలిపించండి: నాగేశ్వరరావు!

Kunavaram: కూనవరం మండలంలోని ఐదు పంచాయతీల్లో సీపీఎం బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని జిల్లా కమిటీ సభ్యులు మేకల నాగేశ్వరరావు పిలుపునిచ్చి, అభ్యర్థుల పేర్లను ప్రకటించారు.

RAJESH REDDY, CHINTOOR
Published on: 17 Nov 2026 5:44 PM IST
Kunavaram
X

Kunavaram: ఐదు పంచాయతీల్లో సీపీఎం అభ్యర్థులను గెలిపించండి: నాగేశ్వరరావు!

కూనవరం: కూనవరం మండలంలో ఐదు పంచాయతీల్లో సీపీఎం బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని జిల్లా కమిటీ సభ్యులు మేకల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. మార్తా శ్రీరామమూర్తి భవనంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో అభ్యర్థులను ప్రకటించారు.

పెద్దార్కూరు - బాబు బొర్రయ్య, కూటురు - నూప రాజు, అభిచర్ల - పండ ముత్తమ్మ, లింగాపురం - బొగ్గ విజయ, రేగులపాడు - పాండు ఆదిలక్ష్మి. ప్రజల మధ్య ఉంటూ పోరాడే అభ్యర్థులను గెలిపించాలని కోరారు.

RAJESH REDDY, CHINTOOR

RAJESH REDDY, CHINTOOR