Chinturu: చింతూరు డివిజన్లో ముగిసిన పరిషత్ పోరు: విజేతల జాబితా!
Chinturu: పోలవరం జిల్లా చింతూరు డివిజన్ పరిధిలోని 39 ఎంపీటీసీ స్థానాల ఫలితాలు విడుదలయ్యాయి. వైసీపీ 17, టీడీపీ 10, సీపీఎం 5, జనసేన 4 స్థానాల్లో విజయం సాధించాయి.
Chinturu: చింతూరు డివిజన్లో ముగిసిన పరిషత్ పోరు: విజేతల జాబితా!
చింతూరు: చింతూరు డివిజన్ లోని 4 మండలాల ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి. మొత్తం 39 ఎంపీటీసీ స్థానాలకు గాను వైసీపీ 17 స్థానాలతో అతిపెద్ద పార్టీగా నిలిచింది. టీడీపీ 10, సీపీఎం 5, జనసేన 4, బీజేపీ 1, కాంగ్రెస్ 1, సీపీఐ 1 స్థానాల్లో గెలిచాయి.
చింతూరు మండలం (12 స్థానాలు) - వైసీపీ క్లీన్ స్వీప్!
12 స్థానాలకు గాను ఏకంగా 10 స్థానాల్లో వైసీపీ జెండా ఎగరేసింది. పేగ, తోడం రమాదేవి (వైసీపీ), ఏడుగురాళ్ళపల్లి, ఉయ్యుక నాంచారి (వైసీపీ), తుమ్మల, శ్యామల శోభన (వైసీపీ), చిడుమూరు, బంగారు కోటేశ్వరరావు (వైసీపీ), చట్టి, తుర్రం వీర్రాజు (బీజేపీ), కల్లేరు, లేలే భద్రయ్య (వైసీపీ), మోతుగూడెం, పోడియం విజయ కుమారి (టీడీపీ), చింతూరు-1, సోడే కళ్యాణి (వైసీపీ), చింతూరు-2, చిచ్చడి మురళి (వైసీపీ) చదలవాడ, పోడియం అర్జమ్మ (వైసీపీ), ఏ.జి.కోడేరు, అగరం మధు (వైసీపీ), పెదసీతనపల్లి, జారే రమేష్ (వైసీపీ),
కూనవరం మండలం (8 స్థానాలు) - టీడీపీ హవా!
కూనవరం-1, కొయ్యల లక్ష్మి ప్రసన్న కుమారి (టీడీపీ), కూనవరం-2 భట్టు అరుణ కుమారి (జనసేన), పోచవరం, కౌలురి రమణ (టీడీపీ), వెంకటాయపాలెం, దన్నూరి రమాదేవి (టీడీపీ), చిలుచిరేవుల గూడెం, శ్రీమంతుల శ్రీదేవి (టీడీపీ), రేగులపాడు, గుండెం బుచ్చమ్మ (సీపీఎం), పెద్దర్కూరు, పాయం సీతారామయ్య (సీపీఎం) ,చిన్నార్కూరు, సోడే రమాదేవి (జనసేన),
వరరామచంద్రాపురం మండలం (7 స్థానాలు)
చిన్నమట్టపల్లి, సున్నం రాజులు (సీపీఎం), శ్రీ రామగిరి, సోడే చిరంజీవి (వైసీపీ), రేఖపల్లి, సోడే దినేశ్ (వైసీపీ) ,వడ్డిగూడెం, గొంది చంద్రయ్య (టీడీపీ), రామవరం, కారం సుందరయ్య (సీపీఎం) .ములకనపల్లి, బొగ్గ సంకూరమ్మ (వైసీపీ), జీడిగుప్ప, కనుగుల హేమలత (జనసేన)
ఏటపాక మండలం (12 స్థానాలు) - నువ్వా నేనా..!
కన్నయీగూడెం - తేజవత్ కైవల్య (వైసీపీ), ఎటపాక - నక్క నర్సింహారావు (కాంగ్రెస్), గుండాల - వలవల నాగలక్ష్మి (టీడీపీ), రాయనపేట - కుర్నెల సత్యవతి (జనసేన), చోడవరం - గుండి జెన్నీ (వైసీపీ), నెల్లిపాక - నూకల దివ్య (టీడీపీ). లక్ష్మీపురం - రాంబాల నాగేశ్వరరావు (వైసీపీ), గొమ్ముకోతగూడెం - ఊకె వెంకటేష్ (వైసీపీ), త్రిపురపెంటవీడు - పూసం రాఘవయ్య (టీడీపీ)
కృష్ణవరం - సున్నం పున్నమ్మ (సీపీఐ), విస్సాపురం - సొందే రామారావు (సీపీఎం), నందిగామ - పూసం రమాదేవి (టీడీపీ), మొత్తం మీద చింతూరు డివిజన్ లో వైసీపీదే పైచేయి అని తేలిపోయింది.




