Chintoor: చిడుమూరులో హోరెత్తుతున్న పేరు ముర్రం పీడగయ్య!
Chintoor: పోలవరం జిల్లా చింతూరు మండలం చిడుమూరు పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్-సీపీఎం మద్దతుతో సర్పంచ్ అభ్యర్థిగా బరిలోకి దిగిన ముర్రం పీడగయ్య ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు.
Chintoor: చిడుమూరులో హోరెత్తుతున్న పేరు ముర్రం పీడగయ్య!
చింతూరు: కాంగ్రెస్ - సీపీఎం మద్దతుతో చిడుమూరు సర్పంచ్ అభ్యర్థిగా బరిలోకి దిగిన పీడగయ్య గ్రామ గ్రామాన తిరుగుతూ, ప్రతి ఓటరుతో ఆప్యాయంగా మాట్లాడుతూ మన్ననలు పొందుతున్నారు. ఎక్కడ చూసినా పీడగయ్య ప్రచార హోరే! కాంగ్రెస్, సీపీఎం కార్యకర్తలు, నాయకులు సైతం జెండాలతో, నినాదాలతో దూసుకుపోతున్నారు.
పెద్దల ఆశీర్వాదం, యువత ఉత్సాహం, మహిళల అభిమానం... అన్నీ పీడగయ్య వైపే మళ్లుతున్నాయి.ఈసారి మనోడే గెలవాలి అన్నదే చిడుమూరు ఊరి మాట !.చిడుమూరు పంచాయతీలో గెలుపు దిశ ఒక్కటే పీడగయ్య వైపే.




