Rajanagaram: పంచాయతీ ఎన్నికల కోసం 11 కేంద్రాలలో నామినేషన్లు: ఎంపీడీవో ఝాన్సీ
Rajanagaram: రాజానగరం మండలంలో 27 పంచాయతీలు, 306 వార్డులకు పంచాయతీ ఎన్నికల నామినేషన్ల కోసం 11 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఎంపీడీవో జేఏ ఝాన్సీ తెలిపారు.
Rajanagaram: పంచాయతీ ఎన్నికల కోసం 11 కేంద్రాలలో నామినేషన్లు: ఎంపీడీవో ఝాన్సీ
రాజానగరం: రాజానగరం మండలంలో పంచాయతీ ఎన్నికల కోసం 27 పంచాయితీలను 11 గ్రూపులుగా ప్రభజించి 11 మంది RO లోను నియమించినట్లు ఎంపీడీవో జే ఏ ఝాన్సీ బుధవారం తెలియజేశారు. 27 పంచాయతీలకు 306 వార్డులు ఉన్నట్లు వెల్లడించారు.
కానవరం, కలవచర్ల ,నరేంద్రపురం రాజానగరం, కానవరం, తోకాడ,శ్రీకృష్ణపట్నం, పాత తుంగపాడు, కొండ గుంటూరు, పుణ్యక్షేత్రం, దివాన్ చెరువు స్వర్ణ గ్రామ కార్యాలయాల్లో నామినేషన్లు స్వీకరిస్తున్నట్లు వెల్లడించారు.




