Kothapeta: కొత్తపేట నియోజకవర్గంలో ముగిసిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల స్వీకరణ!
Kothapeta: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల స్వీకరణ శుక్రవారంతో ముగిసింది.
Kothapeta: కొత్తపేట నియోజకవర్గంలో ముగిసిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల స్వీకరణ!
Kothapeta: కొత్తపేట నియోజకవర్గం లో నాలుగు మండలాలు కొత్తపేట రావులపాలెం ఆత్రేయపురం ఆలమూరు మండలాల ప్రాదేశిక ఎన్నికలలో జడ్పిటిసి, ఎంపీటీసీ స్థానాలకు శుక్రవారం తో ముగియనున్నాయి. దీంతో ఆఖరి రోజు వైయస్సార్ కాంగ్రెస్ కూటమి తెలుగుదేశం జనసేన బిజెపి అభ్యర్థులు వారావూరి గా నామినేషన్ లో వేస్తున్నారు ఈ నాలుగు మండలాల్లో ఎన్నికలు అన్నిచోట్ల పోటా పోటీలు గా అభ్యర్థులు ఉన్నారు.
ఆశావహులు తమకు స్థానం కల్పించాలని నేతలు చుట్టూ తిరుగుతున్నారు నేతలు సామాజిక సమీకరణలు బ్యారేజ్ వేసుకుంటూ సీట్లు కేటాయింపు పై ఆశ చూసి అడుగులు వేస్తున్నారు.
జడ్పిటిసి సభ్యులంతా జిల్లా కేంద్రం అమలాపురం లో నామినేషన్లు దాఖలు చేయగా ఎంపీటీసీలు ఆయా మండల కేంద్రాల్లో మండల పరిషత్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేస్తున్నారు. అన్నిచోట్ల ఆయా ప్రాంతాలలో ఎవరికి వారే గట్టి పోటీ నెలకొని ఉంది.
కొత్తపేట నియోజకవర్గంలో తెలుగుదేశం జనసేన జడ్పిటిసి ఎంపీపీల మధ్య పొత్తు నెలకొని ఉంది కొత్తపేట జడ్పిటిసి జనసేనకు కేటాయించగా ఎంపీపీ అభ్యర్థి తెలుగుదేశంకు కేటాయించారు. వైయస్సార్ సిపి మాత్రం ఎక్కడికక్కడ పోటీ నెలకొని ఉంది. నామినేషన్లు ఉపసంహరణ తర్వాత నేరుగా పోటాపోటీలు నెలకొని ఉన్నాయి.




