Amalapuram: అమలాపురం మున్సిపాలిటీలో కూటమి ఘనవిజయం
Amalapuram: అమలాపురం మున్సిపల్ చైర్మన్‌గా నల్లా శ్రీధర్ 11,918 ఓట్ల రికార్డు మెజార్టీతో ఘనవిజయం సాధించారు. ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు భారీ విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్నారు.
Amalapuram: అమలాపురం మున్సిపాలిటీలో కూటమి ఘనవిజయం
అమలాపురం: అమలాపురం మున్సిపల్ చైర్మన్ గా నల్లా శ్రీధర్ విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు.మున్సిపల్ చైర్మన్‌గా 11,918 ఓట్ల భారీ మెజారిటీతో చారిత్రాత్మక విజయం సాధించిన మన శ్రీ నల్లా శ్రీధర్ విజయోత్సవ ర్యాలీలో,జనవరివధిలా తరలివచ్చిన ప్రజలతో కలిసి శ్రేణులకు దిశానిర్దేశం చేస్తూ భాగస్వాములైన మన నాయకుడు ఆనందరావు
అమలాపురం అభివృద్ధియే ధ్యేయంగా కూటమి కౌన్సిలర్లందరినీ కలుపుకొని,మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అగ్రపథంలో నిలుపుతామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి లో నూతనంగా ఎన్నుకోబడ్డ 30 వార్డుల కౌన్సిలర్లు మరియు కూటమి కార్యకర్తలు,నాయకులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.




