Amalapuram: యాళ్ల రాజమణి పార్థివదేహానికి ఎంపీ హరీష్ నివాళులు!

Amalapuram: అమలాపురం మున్సిపల్ మాజీ చైర్మన్ యాళ్ల మల్లేశ్వరరావు సతీమణి రాజమణి పార్థివదేహానికి నివాళులర్పించిన అమలాపురం ఎంపీ హరీష్ బాలయోగి.

SURESH, AMALAPURAM
Published on: 21 Sept 2026 1:54 PM IST
Amalapuram
X

Amalapuram: యాళ్ల రాజమణి పార్థివదేహానికి ఎంపీ హరీష్ నివాళులు!

Amalapuram: అమలాపురం మున్సిపాలిటీ మాజీ చైర్మన్ యాళ్ల మల్లేశ్వరరావు సతీమణి మరియు మున్సిపల్ మాజీ చైర్మన్ యాళ్ల నాగ సతీష్ మాతృమూర్తి రాజమణి మరణించడంతో ఆమె పార్థివ దేహానికి ఎంపీ హరీష్ బాలయోగి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. రాజమణి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ,వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

SURESH, AMALAPURAM

SURESH, AMALAPURAM