Rajahmundry: ఎయిర్‌పోర్ట్‌లో మెగాస్టార్ చిరంజీవిని కలిసిన ఎమ్మెల్యేలు!
Rajahmundry: రాజమండ్రి విమానాశ్రయంలో మెగాస్టార్ చిరంజీవిని మర్యాదపూర్వకంగా కలిసిన కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ.
Rajahmundry: ఎయిర్‌పోర్ట్‌లో మెగాస్టార్ చిరంజీవిని కలిసిన ఎమ్మెల్యేలు!
Rajahmundry: ఒక ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు రాజమండ్రి విమానాశ్రయానికి విచ్చేసిన మెగాస్టార్ చిరంజీవిని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యానందరావు యోగ క్షేమాలను చిరంజీవి అడిగి తెలుసుకున్నారు. గతం నుండి వారి మధ్య ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఎమ్మెల్యే సత్యానందరావు తో పాటు రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామ కృష్ణ, ఆకుల రామకృష్ణ ఉన్నారు.




