Nidadavolu: ఈవీఎం అయినా బ్యాలెట్ అయినా గెలుపు కూటమిదే: మంత్రి దుర్గేష్!
Nidadavolu: గ్రామీణ, పట్టణ ఎన్నిక ఏదైనా ప్రజల తీర్పు కూటమివైపే ఉందని, ఈవీఎం అయినా బ్యాలెట్ అయినా గెలుపు తమదేనని నిడదవోలులో మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు.
Nidadavolu: ఈవీఎం అయినా బ్యాలెట్ అయినా గెలుపు కూటమిదే: మంత్రి దుర్గేష్!
నిడదవోలు: తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ కార్యాలయంలో మీడియా సమావేశం, మీడియా సమావేశంలో మాట్లాడిన రాష్ట్ర పర్యాటక సినిమా ఫోటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్, అర్బన్ ఎన్నికల అయినా గ్రామీణ ఎన్నికల అయినా మా ఓట్లు కూటమి కే అనే విధంగా ప్రజలు తీర్పు ఇచ్చారు. ఇ.వి.ఎం అయిన బ్యాలెట్ పేపర్ ద్వారా అయిన విజయం మాదే నిడదవోలు నియోజకవర్గం ప్రజలు ఎంతో వివేకంతో మాకు ఓట్ల వేసి మా అభ్యర్థుల ను గెలిపించారు.
ఎన్నికలు పూర్తి అయ్యాయి..ఇక నుంచి రాజకీయం ప్రక్కన పెట్టి ప్రజా సేవలో ఉంటాం, ఆర్నాబ్ మురుసు తుఫాను లు వచ్చి ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ప్రజలు కష్టాలు మీకు కనబడలేదా అని వైసిపికి ప్రశ్న, ప్రతి పక్ష పార్టీ ది బాధ్యతారాహిత్యం, మాజీ వైసిపి ఎమ్మెల్యే ఎన్నికల కోసం నిడదవోలు ఉన్నారు.ఎన్నికలు అయ్యాక హైదరాబాద్ ప్యాలెస్ కు వెళ్ళిపోతారు. ఎన్నికల షేడ్యూల్ బిజి గా ఉన్నా.. కష్టాల్లో ఉన్న ప్రజల సేవలందించాం.. అందిస్తూనే ఉంటాం, వచ్చే పంచాయతీ ఎన్నికల్లో కూడా కూటమి కి పట్టం కట్టాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నాం.




