Rajahmundry: కడియంలో ఘనంగా వెలుగుబంటి ప్రసాద్ విజయోత్సవ ర్యాలీ!

Rajahmundry: కడియం సర్పంచ్‌గా విజయం సాధించిన మాజీ ఎంపీపీ, సీనియర్ టీడీపీ నేత వెలుగుబంటి ప్రసాద్ విజయోత్సవ ర్యాలీ జనసందోహం మధ్య కోలాహలంగా జరిగింది.

S POSAYYA, RAJUMUNDRY RURAL
Published on: 29 Nov 2026 5:36 PM IST
Rajahmundry
X

Rajahmundry: కడియంలో ఘనంగా వెలుగుబంటి ప్రసాద్ విజయోత్సవ ర్యాలీ!

Rajahmundry: కడియం సర్పంచ్ గా విజయం సాధించిన మాజీ ఎంపీపీ, సీనియర్ టిడిపి నాయకులు వెలుగుబంటి ప్రసాద్ విజయోత్సవ ర్యాలీ జన సందోహం మధ్య కోలాహలంగా జరిగింది. వెలుగుబంటి కార్యాలయం నుండి బయలుదేరి అభిమానులు, టిడిపి ,జనసేన ,బిజెపి కూటమి పార్టీల నాయకులు కార్యకర్తలు అడుగులో అడిగయి ర్యాలీలో పాల్గొన్నారు. తనకు అమూల్యమైన ఓటేసి గెలిపించిన కడియం ప్రజలకు ప్రసాద్ కృతజ్ఞతలు తెలిపారు. రాజకీయంగా తన కుటుంబాన్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి ఆయన ధన్యవాదాలు తెలియజేశారు.

S POSAYYA, RAJUMUNDRY RURAL

S POSAYYA, RAJUMUNDRY RURAL