Rajahmundry: విమానాశ్రయంలో మంత్రి నారా లోకేష్‌కు ఘన స్వాగతం!
Rajahmundry: విమానాశ్రయంలో విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌కు అమలాపురం ఎంపీ గంటి హరీష్ బాలయోగి ఘన స్వాగతం పలికారు. భారతీయం కార్యక్రమానికి మంత్రి విచ్చేశారు.
Rajahmundry: విమానాశ్రయంలో మంత్రి నారా లోకేష్‌కు ఘన స్వాగతం!
Rajahmundry: ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న భారతీయం కార్యక్రమానికి హాజరవడానికి విచ్చేసిన విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కు రాజమహేంద్రవరం విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికిన అమలాపురం ఎంపీ గంటి హరీష్ బాలయోగి.




