Kothapeta: కొత్తపేట వైస్ ఎంపీపీ కుడిపూడి గణపతికి బండారు శ్రీనివాస్ అభినందనలు!

Kothapeta: కొత్తపేట మండల పరిషత్ ఉపాధ్యక్షుడిగా నూతనంగా ఎన్నికైన కుడిపూడి గణపతి కొత్తపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ బండారు శ్రీనివాస్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.

TRIMURTULU, KOTHAPETA
Published on: 20 Nov 2026 11:26 AM IST
Kothapeta
X

Kothapeta: కొత్తపేట వైస్ ఎంపీపీ కుడిపూడి గణపతికి బండారు శ్రీనివాస్ అభినందనలు!

కొత్తపేట: కొత్తపేట మండల పరిషత్ ఉపాధ్యక్షులుగా నూతనంగా ఎన్నికైన కుడిపూడి గణపతి గారు నేడు కొత్తపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ బండారు శ్రీనివాస్ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బండారు శ్రీనివాస్ గారు కుడిపూడి గణపతి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసి ఘనంగా అభినందించారు.

నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఆయన ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తూ, మండల అభివృద్ధికి తన వంతు కృషి చేయాలని, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యతనిస్తూ ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని ఆకాంక్షించారు.

TRIMURTULU, KOTHAPETA

TRIMURTULU, KOTHAPETA