P Gannavaram: పి. గన్నవరం నియోజకవర్గంలో రెండవ విడత పంచాయతీ నామినేషన్లు ప్రారంభం!
P Gannavaram: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పి. గన్నవరం నియోజకవర్గంలో రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి 68 సర్పంచ్, 837 వార్డు స్థానాలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది.
P Gannavaram: పి. గన్నవరం నియోజకవర్గంలో రెండవ విడత పంచాయతీ నామినేషన్లు ప్రారంభం!
పి గన్నవరం: 18వ తేదీ నుంచి 20వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ చేయనున్న అధికారులు. పి గన్నవరం నియోజకవర్గ పరిధిలోని నాలుగు మండలాల్లో 68 పంచాయతీ సర్పంచ్ 837 వార్డు సభ్యుల స్థానాలకు పోటీ నామినేషన్ల ప్రక్రియకు ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు.
ఇదిలా ఉంటే పి గన్నవరం నియోజకవర్గం అంబాజీపేట మండలం మాచవరంలో గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థులు ఒకరికి ఒకరు పోటా పోటీ గా సహచర అనుచర గణంతో తమ ఎన్నికల నామినేషన్ దాఖలు చేయడంతో ఎన్నికల కోలాహలం నెలకొంది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ భద్రత ఏర్పాట్లు చేశారు.




