Konaseema: ‘ఆర్నబ్’ తుపాను ప్రభావం విద్యుత్ సమస్యలకు కంట్రోల్ రూమ్ ఫోన్ నంబర్లు
Konaseema: ‘ఆర్నబ్’ తుఫానుతో విద్యుత్ సమస్యలు తలెత్తితే జిల్లా కంట్రోల్ రూమ్‌ను సంప్రదించాలి. కంట్రోల్ రూమ్ నంబర్లు, టోల్ ఫ్రీ 1912 వివరాలు వెల్లడించిన EPDCL SE బి. రాజేశ్వరి.
Konaseema: ‘ఆర్నబ్’ తుపాను ప్రభావం విద్యుత్ సమస్యలకు కంట్రోల్ రూమ్ ఫోన్ నంబర్లు
కోనసీమ: అంబేద్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా ఏ గ్రామంలోనైనా విద్యుత్ సరఫరాకు ఆటంకం ఏర్పడినా లేదా కరెంట్ రాకపోయినా వెంటనే జిల్లా కంట్రోల్ రూమ్‌ను సంప్రదించాలని సూచించిన అధికారులు.జిల్లా లోని విద్యుత్ సమస్యల నమోదుకు ప్రత్యేకంగా క్రింది ఫోన్ నంబర్లను అందుబాటులోకి
జిల్లా కంట్రోల్ రూమ్ నంబర్లు: 9440904477,9440814207
APEPDCL టోల్ ఫ్రీ నంబర్ 1912ఈ విపత్తు సమయంలో విద్యుత్ వ్యవస్థ పునరుద్ధరణ పనుల్లో పూర్తిస్థాయిలో సహకరించిన జిల్లా ప్రజలందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసిన విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ (SE) బి. రాజేశ్వరిగారు తెలియజేసారు.




