Amalapuram: సఖినేటిపల్లి జడ్పీటీసీ అభ్యర్థిగా యెనుముల రవి నామినేషన్!
Amalapuram: డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలం జడ్పీటీసీ జనసేన అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన యెనుముల రవి. కూటమి మద్దతుతో బరిలోకి.
Amalapuram: సఖినేటిపల్లి జడ్పీటీసీ అభ్యర్థిగా యెనుముల రవి నామినేషన్!
అమలాపురం: డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండల జడ్పీటీసీ అభ్యర్థిగా కూటమి మద్దతుతో జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్న గొంది గ్రామానికి చెందిన యెనుముల రవి నామినేషన్ దాఖలు చేశారు. పార్టీ ఆదేశాల మేరకు ఆయన శుక్రవారం అమలాపురంలో నామినేషన్ పత్రాలను సమర్పించారు.
సఖినేటిపల్లి మండలం నుంచి జడ్పీటీసీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న ఎనుముల రవి నామినేషన్ దాఖలు చేయడంతో ఆయన ఎన్నికల ప్రచారానికి సన్నద్ధమవుతున్నారు. కూటమి మద్దతుతో జనసేన పార్టీ తరఫున ఆయన పోటీ చేస్తుండటంతో మండలంలో ఎన్నికల సందడి నెలకొంది.




