Razole: రాజోలు మండలం శివకోటి లాకుల వద్ద అదుపుతప్పి బోల్తా పడిన ఐస్ లారీ!

Razole: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం శివకోటి లాకుల వద్ద అర్ధరాత్రి ఐస్ లోడుతో వెళ్తున్న లారీ బోల్తా పడింది.

PRABHU, RAZOLE
Published on: 24 Oct 2026 10:38 AM IST
Razole
X

Razole: రాజోలు మండలం శివకోటి లాకుల వద్ద అదుపుతప్పి బోల్తా పడిన ఐస్ లారీ!

Razole: డాక్టర్‌ బి.ఆర్‌. అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా రాజోలు మండలం శివకోటి గ్రామంలోని లాకుల వద్ద అర్ధరాత్రి ఐస్‌ లోడుతో వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్‌ చాకచక్యంగా వ్యవహరించడంతో స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.

స్థానికుల సమాచారం ప్రకారం.. భీమవరం నుంచి అమలాపురం వైపు వెళ్తున్న లారీ అర్ధరాత్రి సమయంలో ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి ప్రమాదానికి గురైనట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE