Korukonda: రాజనగరం నియోజకవర్గంలో రోడ్డు ప్రమాదం!

Korukonda: తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం. బూరుగుపూడి గుర్రాల బొమ్మ వద్ద ఆటోను గ్యాస్ లారీ ఢీకొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు.

NARAYANA, RAJANAGARAM
Published on: 30 Oct 2026 2:03 PM IST
Korukonda
X

Korukonda: రాజనగరం నియోజకవర్గంలో రోడ్డు ప్రమాదం!

Korukonda: కోరుకొండ బూరుగుపూడి గ్రామాల మధ్య గుర్రాల బొమ్మ వద్ద గోకవరం నుండి ఈలకొలను వైపు వెళుతున్న ఆటోను డీ కొన్న గ్యాస్ లారీ.

బూరుగుపూడి నుంచి గోకవరం వైపు వెళ్తున్న గ్యాస్ లారీ బలంగా ఆటోను ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు ఘటన స్థలంలో చనిపోయినారు.

ఆటోలో ప్రయాణిస్తున్న వారు ఐదుగురు, ఇద్దరు ఘటన స్థానంలో చనిపోగా మిగిలిన ముగ్గురికి తీవ్ర గాయాలు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించిన పోలీసులు.

NARAYANA, RAJANAGARAM

NARAYANA, RAJANAGARAM