I Polavaram: భైరవపాలెం మొగలో సముద్రంలో మునిగిపోయిన వేట బోటు!

I Polavaram: ఐ.పోలవరం మండలం భైరవపాలెం మొగలో సముద్రంలో మునిగిపోయిన మత్స్యకారుల బోటు. మరో బోటు సహాయంతో సురక్షితంగా బయటపడ్డ 9 మంది మత్స్యకారులు.

M. Suneel Sastry, Mummidivaram
Published on: 21 Sept 2026 2:35 PM IST
I Polavaram
X

I Polavaram: భైరవపాలెం మొగలో సముద్రంలో మునిగిపోయిన వేట బోటు!

I Polavaram: ఐ పోలవరం మండలం భైరవపాలెం మొగలో మునిగిపోయిన మత్స్యకారుల బోటు. భైరవపాలెం గ్రామానికి చెందిన చింత శ్రీను బోటుపై తొమ్మిది మంది వేటకు వెల్లిన మత్సకారులు. అయితే గాలి వేగంగా వీయడంతో ప్రమాదవశాత్తు సముద్రంలో మునిగిపోయిన బోటు. మరొక బోటు సహాయంతో సురక్షితంగా బయటపడ్డ మత్స్యకారులు.

M. Suneel Sastry, Mummidivaram

M. Suneel Sastry, Mummidivaram