Konaseema: వాడపల్లి వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ఐఏఎస్ నవ్య
Konaseema: వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎలక్షన్ రోల్ అబ్జర్వర్ శ్రీమతి బి. నవ్య ఐఏఎస్ దర్శించుకుని పూజలు చేశారు.
Konaseema: వాడపల్లి వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ఐఏఎస్ నవ్య
Konaseema: కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎలెక్షన్ రోల్ అబ్జర్వర్ శ్రీమతి బి. నవ్య, ఐఏఎస్ దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా ఆమెతో పాటు ఆర్‌డీఓ జి.వి.వి. సత్యనారాయణ, ఎంఆర్ఓ ఆర్.డి. శ్రీరామచంద్రమూర్తి స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
అనంతరం ఆలయ అధికారులు వారికి శ్రీ స్వామి వారి చిత్రపటాన్ని, ప్రసాదాలను అందజేసి సత్కరించారు.




