Gokavaram: గోకవరం ప్రభుత్వ ఆసుపత్రి టీబీ యూనిట్‌కు మొబైల్ ఎక్స్‌రే మిషన్!
Gokavaram: తూర్పుగోదావరి జిల్లా గోకవరం ప్రభుత్వ ఆసుపత్రి టీబీ యూనిట్‌కు మంజూరైన మొబైల్ హ్యాండ్ హెల్డ్ ఎక్స్‌రే మిషన్‌ను సీహెచ్‌సీ ప్రధాన వైద్యురాలు డా. రామలక్ష్మి ప్రారంభించారు.
Gokavaram: గోకవరం ప్రభుత్వ ఆసుపత్రి టీబీ యూనిట్‌కు మొబైల్ ఎక్స్‌రే మిషన్!
గోకవరం: గోకవరం మండలం గోకవరం ప్రభుత్వ ఆసుపత్రిలో టీ.బి యూనిట్ నకు "మొబైల్ ఎక్సరే మిషన్ " శాంక్షన్ అయినట్లు టి.బి ఎస్.టి.ఎస్ శ్రీనివాస్ తెలిపారు.ఈ సందర్భంగా గోకవరం సి.హెచ్.సి.ప్రధాన వైద్యురాలు డా .రామలక్ష్మి ప్రారంభించారు.
టి .బి.ముక్త భారత్ కార్యక్రమము లో భాగంగా ఈ హ్యాండ్ హెల్డ్ ఎక్సరే మిషన్ సమీప గ్రామాలలో మరియు హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ లో ఊపిరితిత్తులకు సంబంధించిన టి .బి ని నిర్ధారించుటకు ఉపయోగపడునని ఆమె తెలిపారు.
మరియు దూర ప్రాంతాలలో ప్రజలకు టి బి పరీక్షకు సులభతరం గా ఉంటుందన్నారు .ఈ కార్యక్రమం లో ఇంజనీర్ తిలక్,ఎస్ .టి.ఎల్.ఎస్.అమృత,ల్యాబ్ టెక్నీషియన్ దేవి ee కార్యక్రమం లో పాల్గొన్నారు.




