Konaseema: ఏపీ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా రౌతు ఈశ్వరరావు!

Konaseema: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాకు చెందిన ప్రముఖ వైద్యులు రౌతు ఈశ్వరరావును ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడిగా నియమిస్తూ ఆర్. కృష్ణయ్య ఉత్తర్వులు అందించారు.

TRIMURTULU, KOTHAPETA
Published on: 21 Nov 2026 11:14 AM IST
Konaseema
X

Konaseema: ఏపీ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా రౌతు ఈశ్వరరావు!

కోనసీమ: అంబేద్కర్ కోనసీమ జిల్లాలో డాక్టర్ వృతి ద్వారా ఎంతో మందికి సేవ చేస్తున్న మరియు సామాజిక సేవ లో ఎన్నో కార్యక్రమాలు చేస్తున్న రౌతు ఈశ్వర రావు ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గా నియమించారు. బీసీ సంక్షేమ సంఘం భవన్ లో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య గారి చేతులు మీదు గా పత్రాన్ని అందుకొన్నారు.

TRIMURTULU, KOTHAPETA

TRIMURTULU, KOTHAPETA